Friday, December 27, 2019

రిజర్వేషన్ల \"పంచాయితీ\"..: ప్రభుత్వ తాజా నిర్ణయంతో వివాదం: ఎన్నికలు జరగవా..!

ఏపీ ప్రభుత్వం జనవరి లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా తాజా మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసింది. అయితే, ఇప్పుడు అదే తాజా వివాదానికి కారణమవుతోంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం దాటటానికి వీలు లేదు. కానీ, ప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39jiHrn

Related Posts:

0 comments:

Post a Comment