Saturday, June 6, 2020

భారత్ చైనాల మధ్య చర్చలు మంచి ఫలితాలు ఇస్తాయా..? రాజకీయ జోక్యం ఉండాల్సిందేనా..?

భారత్ చైనా వాస్తవాధీన రేఖ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో చర్చలు జరపాలని భావించాయి రెండు దేశాలు. ఈ క్రమంలోనే చర్చల ద్వారా సానుకూలమైన ఫలితం వస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ చర్చలు ద్వారానే సమస్యకు పరిష్కారం దొరకదనేది స్పష్టమవుతోంది. మరిన్ని చర్చలు భవిష్యత్తులో జరుగుతాయని తెలుస్తోంది. అప్పటి వరకు సరిహద్దుల వద్ద ఆందోళనకర వాతావరణం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dFmWPF

Related Posts:

0 comments:

Post a Comment