Wednesday, June 10, 2020

నక్కలన్నీ కలిసి సంతాప సభ పెట్టినట్టుగా కాంగ్రెస్ తీరు ... రైతుబంధుపై విమర్శలపై కేటీఆర్ ఫైర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అద్భుతంగా పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నేతలకు కెసిఆర్ పాలన కడుపు మంట తెప్పిస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలపై విరుచుకుపడిన మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్ర ప్రజలకు బహుళ ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొన్నారు. అది కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zoefdO

Related Posts:

0 comments:

Post a Comment