Wednesday, February 10, 2021

బీజేపీ, కాంగ్రెస్ లకు కేసీఆర్ వార్నింగ్ .. హాలియా సభలో ఆగ్రహం .. తొక్కిపడేస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరిక

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. బుధవారం రోజు హాలియా బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను తొక్కేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి, కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, బిజెపి పార్టీ నేతలపై నిప్పులు చెరిగిన కేసీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3q9zPrJ

0 comments:

Post a Comment