Wednesday, February 10, 2021

హస్తినలో విశాఖ స్టీల్ ప్లాంట్ పై , వైఎస్ షర్మిల కొత్త పార్టీపై పవన్ కళ్యాణ్ స్పందన ఇదే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలిసినట్టుగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని అమిత్ షాను కోరినట్లుగా పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన స్టీల్ ప్లాంట్ పైన మాత్రమే కాకుండా, తెలంగాణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tMgJtJ

0 comments:

Post a Comment