Sunday, June 21, 2020

కల్నల్ సంతోష్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం.. విచక్షణాధికారాలు ఉపయోగించిన సీఎం కేసీఆర్..

భారత్, చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్న తెలంగాణ ప్రభుత్వం తన వాగ్ధానాన్ని ఆచరణలో పెట్టింది. కల్నల్ సంతోష్ కుటుంబానికి పరిహారం, ఆయన భార్య సంతోషికి ప్రభుత్వ ఉద్యోగంపై సర్కారు అధికార ఉత్తర్వులను సిద్ధం చేసింది. తమిళనాడులో భారీగా వైఎస్ జగన్ పోస్టర్లు.. కొత్త రాజకీయ పార్టీకి ఆదర్శం.. ఆ హీరోనే సీఎం అంటూ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fHgFUk

Related Posts:

0 comments:

Post a Comment