Monday, June 1, 2020

ఆరేళ్లుగా ప్రజలను మోసం చేయడం లేదని యాదాద్రి కొండమీద ప్రమాణం చేస్తరా?కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్బంగా గులాబీ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, సీఎం చంద్రశేఖర్ రావు పరిపాలనపై మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తూనే ఉన్నడని, కాదంటే యాదాద్రి నర్సింహాస్వామి కొండమీదకు వచ్చి చంద్రశేఖర్ రావు ప్రామాణం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AuYHVC

Related Posts:

0 comments:

Post a Comment