Monday, June 1, 2020

వాడుకుని వదిలేసిన ప్రియుడు, నటి ఆత్మహత్య, సెల్ఫీ వీడియోలో షాకింగ్ నిజాలు, రూ. లక్షలు స్వాహా !

బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదు సంవత్సరాల నుంచి అన్ని విదాలుగా ఉపయోగించుకుని చివరికి ప్రియుడు మోసం చెయ్యడంతో నటి జీర్ణించుకోలేకపోయింది. వాడుకుని వదిలేసిన ప్రియుడు తాను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పడంతో జీవితంపై విరక్తి చెందిన నటి చందన (29) సోమవారం పట్టపగలు సెల్ఫీ వీడియో తీసి ఆమె భాద మొత్తం బయటకు చెప్పుకుని విషం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eBucfB

0 comments:

Post a Comment