Saturday, November 7, 2020

నితీష్‌కు ఎర్త్: వలస కార్మికుల ఎఫెక్ట్: నో డౌట్: వందల కిలోమీటర్లు నడిపించినందుకు ఫలితం?

పాట్నా: బిహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ సారి అధికారంలోకి రాకపోవచ్చంటూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దానికి గల కారణాలపై అన్వేషణ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ జోస్యం ఎంత వరకు నిజం అవుతుందనే మాట అటు ఉంచితే.. బిహార్‌లో జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేక పవనాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p5qbpK

Related Posts:

0 comments:

Post a Comment