Monday, June 1, 2020

ఢిల్లీ సరిహద్దులకు తాళం: సీఎం కీలక నిర్ణయం, వారంపాటు అంతే

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వారంపాటు ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్ మార్గాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తకు కరోనా పాజిటివ్: ఆ భవనం మూసివేత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gRUgoO

Related Posts:

0 comments:

Post a Comment