Monday, March 22, 2021

రూ.100 కోట్ల కలెక్షన్ ఆరోపణలపై హోమ్ మంత్రి వీడియో: రిటైర్డ్ జడ్జితో విచారణకు ఛాన్స్

ముంబై: ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ బదిలీ వ్యవహారం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో చిచ్చురేపింది. ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు దారి తీసేలా కనిపిస్తోంది. ఆ ఒక్క బదిలీ అంశం.. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానానికీ చేరింది. మహారాష్ట్ర హోమ్ శాఖ మంత్రి అనిల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vQ2LId

Related Posts:

0 comments:

Post a Comment