Monday, June 15, 2020

వగలమారీ పాకిస్తాన్: ఇద్దరు ఇండియన్ హై కమిషన్ సిబ్బంది అరెస్ట్, హిట్ అండ్ రన్ కేసు అట..

పాకిస్తాన్‌లో ఇద్దరు ఇండియన్ హై కమిషన్ సిబ్బందిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిట్ అండ్ రన్ కేసులో వారిని అరెస్ట్ చేసినట్టు పాకిస్తాన్ మీడియా కోడై కూస్తోంది. ఇద్దరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది పాదచారులను ఢీ కొట్టి, పారిపోయారని.. ఆ కేసులో అరెస్ట్ చేసినట్టు తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ దృష్టికి భారత అధికారులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y6cNpX

Related Posts:

0 comments:

Post a Comment