Saturday, June 15, 2019

\"వాయు\"గడం గడవలేదు: వచ్చేవారంలో గుజరాత్‌ను తాకనున్న తుఫాను

గుజరాత్ : గుజరాత్‌కు బ్యాడ్ న్యూస్. దిశ మార్చుకుని వెళ్లిందనుకున్న 'వాయు' తుఫాను తిరిగి అదే రాష్ట్రంపై పంజా విసిరేందుకు కదులుతోంది. అదేదో గుజరాత్‌పై పగపట్టినట్లుగా జూన్ 17-18వ తేదీల మధ్య 'వాయు'తుఫాను కచ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తుఫాను క్రమంగా బలపడుతోందని కచ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wVm6uE

Related Posts:

0 comments:

Post a Comment