Wednesday, June 3, 2020

‘రిమూవ్ చైనా యాప్‌’కు షాక్: ప్లేస్టోర్ నుంచి తొలగింపు, ‘మిత్రోన్’ కూడా, ఎందుకంటే?

న్యూఢిల్లీ: భారత సరిహద్దులో చైనా దుశ్చర్యల నేపథ్యంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న 'రిమూవ్ చైనా యాప్స్' యాప్‌ను గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. థర్డ్ పార్టీ యాప్‌లను తొలగించాలని ప్రోత్సహించేలా ఈ యాప్ ఉండటం.. తమ పాలసీకి విరుద్ధమని అందుకే ఈ యాప్ తొలగించినట్లు గూగుల్ పేర్కొంది. భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు: డ్రాగన్ బుద్ధి మారదంటూ అమెరికా ఆగ్రహం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30g5CNB

Related Posts:

0 comments:

Post a Comment