Thursday, August 22, 2019

HPCLలో పలు పోస్టుల భర్తీకి 2019 నోటిఫికేషన్ విడుదల

హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రాజెక్టు ఇంజినీర్, రిఫైనరీ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ16 సెప్టెంబర్ 2019 సంస్థ పేరు:హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్పోస్టు పేరు: ప్రాజెక్టు ఇంజినీర్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KXXdVC

Related Posts:

0 comments:

Post a Comment