Sunday, June 7, 2020

శ్రీవారి దర్శనభాగ్యం..పండుగ వాతావరణం: తిరుపతి ఆలయాల్లో ఎస్ఎంఎస్‌తో దర్శనం

తిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్తుల రాకపోకలు ఆరంభం కాబోతోంది. సాక్షాత్ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సుమారు 80 రోజుల తరువాత సప్తగిరుల్లో గోవిందుడి నామస్మరణ మారుమోగిపోతోంది. ఏడుకొండల వాడి సన్నిధిలో పండుగ వాతావరణం నెలకొంది. పరిమితంగానే అయినప్పటికీ.. శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు సోమవారం నుంచి భక్తుల రాక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Un0D9R

Related Posts:

0 comments:

Post a Comment