Wednesday, July 1, 2020

అచ్చెన్నాయుడు డిశ్చార్జ్: వెంటనే విజయవాడ జైలుకు తరలింపు, బెయిల్‌పై కోర్టులో వాదనలు

గుంటూరు: ఈఎస్ఐ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జీజీహెచ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ' 'అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే..? పందికొక్కుల్లా మేసిన చంద్రబాబు, లోకేష్‌లను..’

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eREfxt

Related Posts:

0 comments:

Post a Comment