Friday, June 19, 2020

మోడీకి దీదీ బాసట: వెన్నంటే ఉంటాం, శత్రుదేశంపై పోరాడేందుకు రె‘ఢీ’,చైనా వస్తువులు బ్యాన్..?

చైనాతో జరుగుతోన్న ఘర్షణపై చర్చించేందుకు ప్రధాని మోడీ నిర్వహిస్తోన్న అఖిలపక్ష సమావేశంలో అన్నీ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచాయి. డ్రాగన్‌పై పోరాడేందుకు కలిసికట్టుగా ఉంటామని పేర్కొన్నాయి. శత్రుదేశ దమననీతిని ఎండగట్టేందుకు రాజకీయ ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోన్నారు. పొరుగుదేశాన్ని దౌత్యపరంగా లేదంటే సైనిక చర్యతో ఎదుర్కొనే అంశంపై చర్చ కొనసాగుతోంది. ఈ నెల 15వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dhu3N6

0 comments:

Post a Comment