Friday, June 19, 2020

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్లు, నివాస స్థలం, భార్యకు గ్రూప్-1 జాబ్: కేసీఆర్

చైనా జవాన్లతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. సరిహద్దుల్లో శత్రుదేశాల నుంచి దేశాన్ని కాపాడుతోన్న జవాన్లకు యావత్ దేశం అండగా ఉంటుందని, కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి చేసే సాయాన్ని కేసీఆర్ ప్రకటించారు. చైనాతో ఘర్షణకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dgaEME

Related Posts:

0 comments:

Post a Comment