Friday, June 12, 2020

రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల తీరొద్దు.. పైల్స్ పేషెంట్ అచ్చెన్న అరెస్టు దారుణం.. చంద్రబాబు ఫైర్

‘‘రెండు రోజుల కిందటే అచ్చెన్నాయుడు పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నారు. డాక్టర్ల సూచన మేరకు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని బలవంతంగా ఎత్తుకెళతారా? భార్యకు చెప్పి వస్తానని రిక్వెస్ట్ చేసినా పట్టించుకోరా? విచారణకు పిలిస్తే తను రానన్నాడా? నోటీసులిస్తే స్పందించలేదా? అసలతను చేసిన నేరమేంటి? అధికారం ఉంది కదా అని ఉన్మాదుల్లా ప్రవర్తిస్తే ఆటలు సాగుతాయనుకుంటున్నారా?" అంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37mb3vO

Related Posts:

0 comments:

Post a Comment