Saturday, February 9, 2019

30 ఏళ్లుగా రైతుకు అందని పరిహారం: ఆర్డీవో ఆఫీస్ సామాగ్రి జఫ్తుకు కోర్టు ఆర్డర్, గందరగోళం

వరంగల్: రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఆర్డీవో కార్యాలయ సామగ్రిని జప్తు చేయాలని న్యాయస్థానం ఆదేశించిన సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. సామగ్రిని స్వాధీనం చేసుకునేందుకు రైతులు వెళ్లారు. దీంతో గందరగోళం ఏర్పడింది. 1990లో రఘునాథపల్లిలో చెక్ డ్యాం నిర్మించేందుకు వెంకట్‌ రెడ్డి, చంద్రా రెడ్డి, యాదవ రెడ్డిలకు చెందిన 5.5

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RPQSNc

0 comments:

Post a Comment