Sunday, June 14, 2020

బిన్ లాడెన్‌ తరహాలో అచ్చెన్న అరెస్టు.. వైసీపీ ఎంపీ అనూహ్య కామెంట్లు.. కడప జైలుకు లోకేశ్..

సొంత పార్టీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించడమే కాకుండా.. తనపై దుష్ప్రచారం చేస్తోన్న మీడియా సంస్థలపై ఏకంగా లోక్ సభలో ప్రివిలేజ్ మోషన్ కు సిద్ధపడ్డారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. తాను సీఎం జగన్ కు విధేయుడిగానే ఉంటానని ఇటీవల పలు మార్లు స్పష్టం చేసిన ఆయనే.. మరోసారి సొంత సర్కారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MYDAOF

Related Posts:

0 comments:

Post a Comment