Monday, January 28, 2019

వారికంటే వివేకానందస్వామి తక్కువా: భారతరత్నపై బాబా రాందేవ్, శివకుమార్ స్వామికి ఇవ్వాలని కాంగ్రెస్

న్యూఢిల్లీ/బెంగళూరు: స్వామీజీలకు భారతరత్న ప్రకటించరా? అని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన భారతరత్న పురస్కారాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఒక్క సన్యాసికి కూడా భారతరత్న అందించలేదు, ఎందుకని? అని ప్రశ్నించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్‌ హజారికా, సామాజిక

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sTriwJ

Related Posts:

0 comments:

Post a Comment