Sunday, June 14, 2020

అతిపెద్ద ఐసొలేషన్ వార్డుగా రాధాస్వామి సత్సంగ్ క్యాంపస్: 10 వేల పడకలతో కరోనా ట్రీట్‌మెంట్

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతోంది దేశ రాజధాని. కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్యలో మహారాష్ట్రను మించిపోయింది. కరోనా కల్లోలాన్ని నియంత్రించడానికి ఎన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్నా.. లాక్‌డౌన్లను అమలు చేసినా వైరస్ ఉధృతికి ఏ మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. రోజురోజుకూ గంటగంటకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో అక్కడ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fohgdy

0 comments:

Post a Comment