Sunday, June 14, 2020

అచ్చెన్నది అల్లాటప్పా స్కామ్ కాదు: కార్మికుల అకాల మరణానికీ లింకు: బాధ్యత బాబుదే: సాయిరెడ్డి

అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత, కార్మికశాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టు ఉదంతం..రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలను సృష్టిస్తోంది. కార్మికశాఖ మంత్రిగా ఈఎస్ఐలో నాసిరకం వైద్య పరికరాలు, మందులను కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను అరెస్టు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d1Iyoq

Related Posts:

0 comments:

Post a Comment