Monday, June 1, 2020

\"చైనా యాప్స్ తీసేద్దాం\", బాయ్ కాట్ చైనా- డ్రాగన్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్న దేశం...

కాశ్మీర్ లోని లడఖ్ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా చైనా బలగాలు ఉద్రిక్తతలకు కారణమవుతున్న నేపథ్యంలో భారతీయుల్లో ఉక్రోషం పెరుగుతోంది. చౌక వస్తువుల పేరుతో తమ ఉత్పత్తులను మన దేశంలో అమ్ముకుంటూ వాటి ద్వారా వచ్చే సొమ్మును తిరిగి భారత్ తో కయ్యం కోసం ఖర్చుపెట్టాలనుకుంటున్న డ్రాగన్ దేశం దుర్మాగాన్ని తెలుసుకోవాలని దేశవ్యాప్తంగా పలువురు సామాజిక వేత్తలు, విద్యావంతులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dnVQMW

Related Posts:

0 comments:

Post a Comment