Monday, June 1, 2020

అట్టుడుకుతోన్నఅమెరికా: ఊపిరాడట్లేదు.. జార్జ్ ఫ్లాయిడ్‌పై గ్లోబల్ ఉద్యమం.. ట్రంప్‌ను ఆడేసుకున్న చైనా

''ఈ దేశంలో వ్యవస్థలు ఉన్నవి తమ కోసం కాదని తెలిసినా.. వాటిపై నమ్మకం పెట్టుకుని.. న్యాయం దొరుకుతుందేమోనని పదే పదే ప్రయత్నించి మోసపోయేవాళ్లకు.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్ప మరో దారి ఉండదు'' అంటూ అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని రెండు వాక్యాల్లో తేల్చేశారు క్రిస్టోఫర్ హారిస్‌. అతను జార్జ్ ఫ్లాయిడ్ జిగిరీ దోస్త్. పోలీసుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dndLmJ

0 comments:

Post a Comment