Monday, June 1, 2020

మహారాష్ట్రకు మహా ముప్పు .. ఒకపక్క కరోనా .. మరోపక్క దూసుకొస్తున్న నిసర్గ తుఫాను

మహారాష్ట్రకు మహా ప్రమాదం పొంచి ఉంది. పెనుముప్పు మహారాష్ట్ర వైపు వస్తున్నట్లుగా తెలుస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ప్రస్తుతం అది నిసర్గ తుఫానుగా మారింది. ఇది మహారాష్ట్ర దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్పడంతో ఇప్పుడు మహారాష్ట్ర వణికిపోతోంది. ఇండియాలో 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు: గడచిన 24 గంటల్లో 8392 కొత్త కేసులతో రికార్డు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AplItl

Related Posts:

0 comments:

Post a Comment