Sunday, October 20, 2019

హుజూర్‌నగర్ నుంచి వెళ్లిపోండి.. ఉత్తమ్‌కు ఎస్పీ ఫోన్.. నేనే లోకల్ అంటున్న పీసీసీ చీఫ్

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక రాజకీయాలు హీటెక్కాయి. స్థానికేతరులు నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలనే నిబంధన మేరకు అధికారులు నడుచుకొంటున్నారు. ఈ మేరకు పీసీసీ చీఫ్, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి భర్త ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెళ్లిపోవాలని జిల్లా ఎస్పీ ఫోన్ చేశారు. దీంతో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక మరింత హైప్ క్రియేట్ అయ్యింది. సమ్మె ఎఫెక్ట్: హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ షాక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32x2XgC

Related Posts:

0 comments:

Post a Comment