Sunday, October 20, 2019

ఆనాడు చంద్రబాబు, వైఎస్ఆర్.. ఈనాడు కేసీఆర్.. జంక్షన్‌‌లో అపర చాణక్యుడు..!

హైదరాబాద్ : ఆనాడు చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్.. ఈనాడేమో కేసీఆర్. అందరిదీ అదే దారి. సీఎం హోదాలో ఈ ముగ్గురి తీరు వివాదస్పదమే. రైతులపై తుపాకులు ఎక్కుపెట్టించిన ఘనత చంద్రబాబు నాయుడిది ఐతే.. నిరుపేదల గుండెల్లో బుల్లెట్లు దించిన తీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. అదే క్రమంలో ప్రస్తుత సీఎం కేసీఆర్ కూడా చేరారనే ప్రచారం జోరందుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Zo25A

0 comments:

Post a Comment