Tuesday, June 23, 2020

23 వారాల గర్భవతి కావడంతో.. జామియా విద్యార్థి సఫూరకు షరతులతో కూడిన బెయిల్, ఢిల్లీని వీడి..

ఢిల్లీ జామియా వర్సిటీలో జరిగిన ఆందోళనలకు సంబంధించి జైలులో ఉన్న జామియా వర్సిటీ విద్యార్థి నేత సఫూర జర్గార్‌కు ఢిల్లీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం సర్గార్ 23 వారాల గర్భవతి.. బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మానవతా దృక్పదంతో ఆలోచించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vaj2XX

Related Posts:

0 comments:

Post a Comment