Tuesday, June 23, 2020

కమలం పేరెత్తాలంటే వణుకు - కలలోనూ కమ్మనైన కలవరింతలు - సాయిరెడ్డి ట్వీట్లకు బుద్ధా కౌంటర్లు...

హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరితో భేటీ కావడం ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ వార్ కు కారణమవుతోంది. నిమ్మగడ్డతో భేటీ అయింది బీజేపీ నేతలైతే ఏపీలో ట్వీట్ మాత్రం వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది. నిమ్మగడ్డ రమేష్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dqC7vj

Related Posts:

0 comments:

Post a Comment