Monday, February 8, 2021

అడుగులు వేరైనా లక్ష్యం ఒకటేనా.?టీ కాంగ్రెస్ లో పాదయాత్రల జోరు.!నేతల హుషారు.!

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పాదయాత్రల సీజన్ మొదలైనట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ కొత్త సీఎల్పీ నాయుకుడి చుట్టూ తిరిగిన కాంగ్రెస్ రాజకీయాలు ఒక్కసారిగా పాదయాత్రల మీద దృష్టి కేంద్రీకరించాయి. వివిధ సమస్యల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కాలుదువ్వుతున్నారు. వివిధ మార్గాల్లో పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్నా., తెలంగాణ కాంగ్రెస్ నాయకుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oTof2o

0 comments:

Post a Comment