Friday, February 7, 2020

పీఏ ఖాళీగా ఉన్నాడని బూట్లు తొడిగించుకున్న మాజీ సీఎం, ఆలయం దగ్గర అపచారం, వీడియో వైరల్ !

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. దేవాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరైన మాజీ సీఎం సిద్దరామయ్య తన వ్యక్తిగత కార్యదర్శి (పీఏ)తో బూట్లు తీయించుకున్నారు. ఆలయంలో నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం పీఏ ఖాళీగా ఉన్నాడని మళ్లీ ఆయనతో బూట్లు తొడిగించుకున్నారు. మాజీ సీఎం బూట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SaCgvz

0 comments:

Post a Comment