Friday, February 7, 2020

బేసిగ్గా మేం జగన్ భక్తులం..ఆయన మూడోకన్ను తెరిస్తే బాబు భస్మం.. సీఏఏపై టీడీపీ వైఖరేంటి?:మంత్రి అనిల్

ఢిల్లీలో బీజేపీ గద్దెనెక్కిన తర్వాత ‘మోదీ భక్త్' అనే మాట తరచూ వింటున్నాం. గతంలో మన పొరుగురాష్ట్రం తమిళనాడులోనైతే ఇష్టమైన నేతలకు గుడులు కట్టడం.. ‘నీవే అమ్మ'వంటూ సాష్టాంగ ప్రమాణాలు చేయడమూ చూశాం. తెలుగురాష్ట్రాల్లోనూ నేతల పట్ల జనం ఆరదాభిమానాలకు కొదువలేదు. అయితే అది భక్తేనని అనుచరులు ఒప్పుకున్న సందర్భాలు మాత్రం దాదాపు లేవు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31wPS7p

0 comments:

Post a Comment