Friday, May 1, 2020

Redzone రగడ: దీదీనా మాజాకా, 10 కాదు నాలుగే.. కేంద్రం జాబితాపై గుస్సా, లిస్ట్ పంపిన ఫైర్ బ్రాండ్

దీదీ మమతా బెనర్జీ మరోసారి ఫైరయ్యారు. ఈ సారి వైద్యారోగ్యశాఖ తీరును ఎండగట్టారు. దేశంలో వైరస్ ఎక్కువ ఉన్న జిల్లాలను రెడ్ జోన్, తక్కువ ఉన్న జిల్లాలను ఆరెంజ్ జోన్లు, ప్రభావం లేని జిల్లాలను గ్రీన్ జోన్‌గా విభజించిన సంగతి తెలిసిందే. అయితే పశ్చిమబెంగాల్‌‌లో 10 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయని ప్రకటించడం అగ్గిరాజేసింది. రాష్ట్రంలో 4

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ygZysn

Related Posts:

0 comments:

Post a Comment