పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతోన్న నిరసనలపై కామెంట్లు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్.. 24 గంటలు తిరక్కముందే ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి రాజకీయాల జోలికి పోకుండా పూర్తిగా ఆర్మీ గురించే మాట్లాడారు. మానవ హక్కులకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో ప్రపంచంలోని ఇతరదేశాల సాయుధ బలగాలకంటే ‘ఇండియన్ ఆర్మీ‘నే ముందుంటుందని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3767HvA
Friday, December 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment