Friday, May 1, 2020

కరోనా విలయం: భారత్ నెత్తిన పిడుగు.. భారీగా ఎన్నారైల ఇంటిబాట.. ఒక్క యూఏఈ నుంచే లక్షల్లో..

లాక్‌డౌన్ ఎత్తివేతకు సన్నాహాలు చేసుకుంటోన్న భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బయటి దేశాల్లో పనిచేస్తూ, అక్కణ్నుంచి పంపే డబ్బుతో దేశ ఎకనామీలో కీలకంగా వ్యవహరించే ప్రవాస భారతీయులు ఒకేసారి భారీగా స్వదేశం బాటపట్టారు. ఇప్పటికే దేశం నలుమూలల్లో పనిచేస్తోన్న వలస కూలీలు సొంత ఇళ్లకు వెళ్లిపోవడంతో లాక్ డౌన్ తర్వాత ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ ప్రశ్నార్థకంగా మారింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WhT8kQ

0 comments:

Post a Comment