Friday, May 1, 2020

Lockdown 3.0: మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు

న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మే 4వరకు ఉన్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు కొనసాగిస్తున్నట్లు కేంద్రహోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మే 17వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. ఈ క్రమంలోనే రేపు ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం చేయనున్నారు. ఇదిలా ఉంటే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Sq76zW

Related Posts:

0 comments:

Post a Comment