Friday, May 1, 2020

తిరుమల శ్రీవారి దర్శనాలపై గుడ్ న్యూస్ చెప్తారా ? కీలక చర్చలు జరుపుతున్న టీటీడీ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తిరుమల శ్రీవారి ఆలయం మీద కూడా పడటంతో ఆలయంలోకి భక్తుల ప్రవేశాలు నిషేధించిన విషయం తెలిసిందే . అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామీ వారి నిత్య కైంకర్యాలు యధావిధిగా జరుగుతున్నా భక్తుల దర్శనాలకు మాత్రం అనుమతి లేదు . ఇక ఈ క్రమంలో లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y6jSNb

Related Posts:

0 comments:

Post a Comment