Sunday, December 8, 2019

వారించినా వినలేదుగా: మెట్రో రైలులో రెచ్చిపోయిన ప్రేమజంట: ముద్దులతో ముచ్చట్లు..!

న్యూఢిల్లీ: పీక్ అవర్స్ లో మెట్రో రైలు ఎలా ఉంటుంది? ఎక్కే, దిగే ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది. నిల్చోవడానికి కూడా స్థలం లభించనంతగా క్రిక్కిరిసిపోయి కనిపిస్తుంటుంది. అలాంటి సమయంలో- మెట్రో రైలులో ఓ ప్రేమజంట రెచ్చిపోయింది. ముద్దు, ముచ్చట్లలో మునిగిపోయింది. లిప్ కిస్ లతో తేలియాడింది. తోటి ప్రయాణికులు వారిస్తున్నా వినిపించుకోకపోవడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు ఈ ఘటనలో. దేశ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qCjGl2

Related Posts:

0 comments:

Post a Comment