Sunday, December 8, 2019

చార్జీలు పెంచి... సీఎం జగన్ యూటర్న్ తీసుకున్నారు...

జగన్ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచి ఇచ్చిన మాట నుండి యూ టర్న్ తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. ఎన్నికల్లో మాట తప్పను మడమ తిప్పను అని ప్రచారం చేసిన సీఎం చార్జీలు పెంచి యూటర్న్ తీసుకున్నారని ఆయన విమర్శించారు. ఈనేపథ్యంలోనే రాష్ట్రాన్ని వెనక్కి పరుగెత్తించాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. చార్జీల పెంపుదల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YsLRiJ

0 comments:

Post a Comment