Sunday, December 8, 2019

తిరుపతిలో దారుణం: లిఫ్ట్ ఇచ్చి, మైనర్ బాలికపై ఇద్దరు అత్యాచారం

తిరుపతి: హైదరాబాద్ దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసినప్పటికీ కామాంధుల్లో ఎలాంటి భయం కనిపించడం లేదు. అలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తిరుపతిలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ 24న మధ్యాహ్నం తిరుపతి పద్మావతిపురం సర్కిల్ దగ్గర మైనర్ బాలిక(14) తిరుచానూరుకు వెళ్లేందుకు అటుగా బైక్‌పై వెళ్తున్న చిత్తూరు వెంకటేష్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RCZsCu

0 comments:

Post a Comment