Sunday, May 3, 2020

బెజవాడలో లాక్ డౌన్ లోనూ లిక్కర్ సరఫరా... బ్యాంక్ స్టిక్కర్ తో మద్యం విక్రయాలు..

కరోనా వైరస్ రెడ్ జోన్ పరిధిలో ఉన్న విజయవాడ నగరంలో లిక్కర్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. వైరస్ వ్యాప్తి నేఫథ్యంలో విధించిన లాక్ డౌన్ ను సొమ్మచేసుకుంటూ కొందరు అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఇలాంటి వారిపై నిఘా పెట్టిన పోలీసులు ఇవాళ ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా విజయవాడ నగరంలో రెడ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SvALYG

0 comments:

Post a Comment