Sunday, May 3, 2020

లాక్‌డౌన్ వేళ.. బీజేపీ సీనియర్ నాయకుడి గ్రాండ్ బర్త్‌డే ఫంక్షన్.. నో సోషల్ డిస్టెన్సింగ్..!

బెంగళూరు: వేలాదిమంది ప్రాణాలను హరించి వేస్తోన్న భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోన్న వేళ.. భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడొకరు తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం వివాదాలను రేకెత్తిస్తోంది. లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. తన అభిమానులతో కలిసి ఆయన గ్రాండ్‌గా బర్త్‌డే ఫంక్షన్ చేసుకున్నారు. కేక్‌ను కట్ చేసి,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W2iZOV

0 comments:

Post a Comment