వాషింగ్టన్ : 11 బూటకపు హెచ్1 బీ వీసా దరఖాస్తులు సమర్పించినందుకు గాను భారతత సంతతికి చెందిన అమెరికా పౌరుడిని అరెస్టు చేసినట్లు అమెరికా అటార్నీ క్రెయిగ్ కార్పెనిటో చెప్పారు. న్యూజెర్సీలో నివాసముంటున్న 43 ఏళ్ల నీరజ్ శర్మ ఫేక్ హెచ్1బీ వీసా దరఖాస్తులు సబ్మిట్ చేసి మోసానికి పాల్పడినందున ఆయన్ను అరెస్టు చేసినట్లు అటార్నీ తెలిపారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RIkYT1
Wednesday, February 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment