Wednesday, February 6, 2019

స్పీకర్ పోచారం తల్లి మృతిపై ముఖ్యమంత్రి సంతాపం.. ఫోనులో పరామర్శ

హైదరాబాద్ : అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తల్లి పరిగె పాపవ్వ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి మాతృవియోగం సమాచారం తెలుసుకున్న కేసీఆర్.. ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామం పోచారంలో బుధవారం మధ్యాహ్నం పాపవ్వ అంత్యక్రియలు జరగనున్నాయి. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న పాపవ్వ మంగళవారం రాత్రి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WMFF3J

0 comments:

Post a Comment