Saturday, May 2, 2020

ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్- ఉత్పత్తికి అనుమతి ఇచ్చిన సర్కార్...

ఏపీలో మే 4వ తేదీ నుంచి మద్యం షాపులను తిరిగి ప్రారంభించేందుకు సిద్దమవుతున్న ప్రభుత్వం ఈ మేరకు ఉత్పత్తి ప్రారంభించేందుకు వీలుగా డిస్టిలరీలకు అనుమతి ఇచ్చింది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని ఆంక్షలు విధించింది. ఈ మేరకు డిస్టిలరీలకు ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zIUn4L

Related Posts:

0 comments:

Post a Comment