Friday, May 1, 2020

కేంద్రం గుడ్‌న్యూస్: వారిని సొంతూళ్లకు తరలించేందుకు ప్రత్యేక రైళ్లకు అనుమతి..గైడ్ లైన్స్ జారీ..!

న్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌లో ఉన్న పరిస్థితుల్లో ఎక్కడి వారు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలకు చెందిన కార్మికులు పొట్ట చేతపట్టుకుని ఇతర రాష్ట్రాలకు జీవనం కోసం వెళ్లారు. లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో వలస కూలీలు ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. అంతేకాదు కొందరు సొంత ఊళ్లకు చేరుకోవాలని కాలినడకన సొంతూళ్లకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bWyQUt

Related Posts:

0 comments:

Post a Comment