బెంగళూరు : కర్ణాటకలో ఓ మంత్రి సహనం కోల్పోయారు. సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి అంత్యక్రియల్లో జరిగిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది. విధినిర్వహణలో ఉన్న మహిళా పోలీస్ ఆఫీసర్ పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్నే అడ్డుకుంటావా అంటూ ఫైరయ్యారు. దీంతో ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. మంత్రి తీరుపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Dyphwe
Friday, January 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment